Widgets


అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల song from chanti


అమ్మలారా కొమ్మలారా కన్నె గౌరి ఉన్న మీరె
తియ్యరారె దిష్టి మీరె ఇవ్వరారె చిమ్మి నూరె
స్రిగ్నముకు నోమురతే చాయనీడె పసుపులు
స్రి కొరకు చెతులకె సొంపసుగె గాజులూ

అన్నుల మిన్నల అమ్మడి కన్నులు
గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల
మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే
సుమ సుందరి అందెలలో చిరు మువ్వల సందడులే
సుభ మంగల వేలలో సుభమస్తుల దీవెనలే
అలివేనే ఈరానీ

అన్నుల మిన్నల అమ్మడి కన్నులు
గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల
మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే

ఆదేవుడు ఆదేవితో అలకపూనెనేమొ
ఈరూపుగ స్రిదేవిని ఇలకు పంపెనేమొ
మొహనాల సొయగాల మేనకో
మరి దేవలొక పారిజాత మాలికో
రెకులు విచ్చిన సిరి మల్లి 
అన్నల ముద్దుల చెల్లి నేలకు వచిన జాబిల్లి
వన్నెల రంగుల వల్లి విరబూసె పూభోని

అన్నుల మిన్నల అమ్మడి కన్నులు
గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల
మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే

సుమ సుందరి అందెలలో చిరు మువ్వల సందడులే
సుభ మంగల వేలలో సుభమస్తుల దీవెనలే
అలివేనే ఈరానీ

అన్నుల మిన్నల అమ్మడి కన్నులు
గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల
మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే

ఆకలువలు ఈకనులకు మారు రూపులెమొ
ఆనగవులు వేకువలకు మేలుకొలుపులేమొ

పాలకడలి మీదతేలు చంద్రికో 
గగనాల వేలకాంతులీదు తారకో

వెన్నెలా వస్తాడు ఓనాడు
రాజంటి గొపింటి మొగుడు
ఊరంతా సందడ్లు ఆనాడు వాడంతా వియ్యాలవారు
పిపి పీపీ డుమ్ డుమ్ డుమ్

అన్నుల మిన్నల అమ్మడి కన్నులు
గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల
మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే
సుమ సుందరి అందెలలో చిరు మువ్వల సందడులే
సుభ మంగల వేలలో సుభమస్తుల దీవెనలే
అలివేనే ఈరానీ

అన్నుల మిన్నల అమ్మడి కన్నులు
గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల
మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory