Widgets


నువ్వేమి చేసావు నేరమ్ నిన్నెకడ్డంటింది పాపమ్ చినబోకుమా song from Pelli chesukundam



నువ్వేమి చేసావు నేరమ్
నిన్నెకడ్డంటింది పాపమ్ చినబోకుమా
చేయూతనందించు సాయమ్ ఏనాడు చెసింది సంగమ్ గమనించుమా
కన్నీటి వర్షానికీ కష్టాలు చల్లారునా
మార్గమ్ చూపే దీపమ్ కాదా ధైర్యమ్

నువ్వేమి చేసావు నేరమ్
నిన్నెకడ్డంటింది పాపమ్ చినబోకుమా

జరిగింది ఓ ప్రమాదమ్ ఏముంది నీ ప్రమేయమ్
దెహానికైన గాయమ్ ఏమందుతోను మాయమ్
విలువైన నిండు ప్రానమ్ మిగిలుండటమ్ ప్రదానమ్
అది నిలిచినంతకాలమ్ సాగాలి నీ ప్రయానమ్
శ్త్రిల తనువులోనె సీలమ్మున్నదంటె పురుష
స్పర్సతోనె తొలగిపోవునంటె ఇల్లాల దెహాలలొ
సీలమె ఉండదనా భర్తన్న వాడెవ్వడూ
పురుషుడే కాదు అనా
సీలమ్ అంటె గునమ్ అనే అర్దమ్

నువ్వేమి చేసావు నేరమ్
నిన్నెకడ్డంటింది పాపమ్ చినబోకుమా

ఉరిమింద ఈసమాజమ్ పరనింద దానినైజమ్
తనకింద నలుపు తత్వమ్ కనిపెట్టలేదు సహజమ్
తనకల్లముందు గోరమ్ కాదనదు పిరికి లోకమ్
అన్యాయమన్న నీపై మొపింది పాపబారమ్
పడతి పరువు కాచె చేవలేని సంగమ్
సిగ్గుపడకపోగ నవ్వుతోంది చిత్రమ్
ఆనాటి ద్రోపదికీ ఈనాటి నీగతికీ
అసలైన అవమానము చూస్తున్న ఆకల్లది
అంతేగానీ నీలొ లేదే దొషమ్

నువ్వేమి చేసావు నేరమ్
నిన్నెకడ్డంటింది పాపమ్ చినబోకుమా
చేయూతనందించు సాయమ్ ఏనాడు చెసింది సంగమ్ గమనించుమా
కన్నీటి వర్షానికీ కష్టాలు చల్లారునా
మార్గమ్ చూపే దీపమ్ కాదా ధైర్యమ్

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory