Widgets


ఇది తైలమ్ పెట్టి తాలమ్ పట్టి తాలంగుతొ తలంటితే మోత song from chanti


ఇస్స్ అబ్బా గట్టిగా కొటద్దురా అరెయ్ 
వాయించడానికి ఇది తబలా కాదు
మెల్లిగా మెల్లిగా ఆహ్

ఇది తైలమ్ పెట్టి తాలమ్ పట్టి
తాలంగుతొ తలంటితే మోత
ఇది వల్లె రుద్ది బుద్దె సుద్ది
చేసెకొద్ది తమాషలె తీత

ఒమ్ నమహ్ శివాయహ్ వంట్లొ వేడే మాయమ్
తమ కాస్తో కూస్తో అయ్యిందంటె హాయె నండి గాయమ్

ఒమ్ నమహ్ శివాయహ్ వంట్లొ వేడే మాయమ్
తమ కాస్తో కూస్తో అయ్యిందంటె హాయె నండి గాయమ్

ఇది తైలమ్ పెట్టి తాలమ్ పట్టి
తాలంగుతొ తలంటితే మోత

నవ్విస్తూ నడిపిస్తా పనిపాటలూ మెము కవ్విస్తూ
వినిపిస్తా నాపాటలూ మమతల మారాజులులె
ఈ అందరూ పసి మనసున్నా మల్లికలే ఆ చెల్లెలూ
పెంచానండి కండ ఆ కండల్లొనె గుండె 
మీరే నాకు అండ మీరంతా చల్లంగుండ
అహ ఏగానైన మాగానైన ఎంతో
కొంతా ఉండాలండి ఊది మనసూది




ఇది తైలమ్ పెట్టి తాలమ్ పట్టి
తాలంగుతొ తలంటితే మోత
ఇది వల్లె రుద్ది బుద్దె సుద్ది
చేసెకొద్ది తమాషలె తీత

ఒమ్ నమహ్ శివాయహ్ వంట్లొ వేడే మాయమ్
తమ కాస్తో కూస్తో అయ్యిందంటె హాయె నండి గాయమ్

ఇది తైలమ్ పెట్టి తాలమ్ పట్టి
తాలంగుతొ తలంటితే మోత

గుల్లోకి పోలేదు నేనెప్పుడూ అమ్మ వడిలొనే
ఉన్నాడు నా దేవుడు బల్లోకి పోలెదూ చిన్నపుడూ
వల్లె పాటాలు నెర్చాడు ఈ భీముడు
మీపాదాలంటె చోటె నె పాగా వెసె కోట
చెల్లిస్తా మీ మాట నె వల్లిస్తా మీ పాట
పలుగాకులలొ పుట్టానండి కొకిలగా మారానండి
కాక ఇది కూకు

ఇది తైలమ్ పెట్టి తాలమ్ పట్టి
తాలంగుతొ తలంటితే మోత
ఇది వల్లె రుద్ది బుద్దె సుద్ది
చేసెకొద్ది తమాషలె తీత

ఒమ్ నమహ్ శివాయహ్ వంట్లొ వేడే మాయమ్
తమ కాస్తో కూస్తో అయ్యిందంటె హాయె నండి గాయమ్

ఒమ్ నమహ్ శివాయహ్ వంట్లొ వేడే మాయమ్
తమ కాస్తో కూస్తో అయ్యిందంటె హాయె నండి గాయమ్

ఇది తైలమ్ పెట్టి తాలమ్ పట్టి
తాలంగుతొ తలంటితే మోత


To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory