Widgets


అతడు అతడు Song from Athadu

అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే
తరతరాల నిసీది దాటే చిరు వేకువ జాడతడే
తరతరాల నిసీది దాటే చిరు వేకువ జాడతడే
అతడే... అతడే... అతడే... అతడే...

ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే...
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే...

Life has made it stronger

It made him work a bit harder
He got to think and act a little wiser
This world has made him a fighter...

కాలం నను తరిమిందో శూలంలా ఎదిరిస్తా
సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా...

నే పెళ పెళ ఉరుమై ఉరుముతూ...
జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ...
పెను నిప్పై నివురును చీల్చుతూ...
జడివానై నే కలబడతా...
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే...

చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడూ...
ఎగపడే అల ఎదురైతే తలపడే తీరం అతడే...
పెను తుఫాను తలొంచి చూసే... తొలి నిప్పు కణం అతడే...

తన ఎదలో పగ మేల్కొల్పుతూ...
వొడి దుడుకుల వల చేదించుతూ...
ప్రతినిత్యం కధనం జరుపుతూ...
చెలరేగే సరమతడూ...

Life has made it stronger

It made him work a bit harder
He got to think and act a little wiser

This world has made him a fighter...

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory