Widgets


చందమామా... చందమామా... Song from Athadu

చందమామా... చందమామా...
వింటర్లో విడిగా ఉంటానంటావేమ్మా
హయ్యో రామా... జంటె రామ్మా...
జనవరిలో చలిమంటై నేవుంటాలేమ్మా

నో నో... ఒకసారిటు చూడూ,
నో నో... నీ సొమ్మేం పోదూ,
నో నో... ముద్దంటె చేదా... ... ...
నో నో... నాతో మాటాడూ,
నో నో... పోనీ పోటాడూ,
నో నో... సరదా పడరాదా... దా... దా... దా... దా...

చందమామా... చందమామా...
వింటర్లో విడిగా ఉంటానంటావేమ్మా...

వస్తూ పోతూ వేదిస్తుంటే కల్లో... కల్లో... కల్లో... కల్లో...
కోపం వచ్చీ పిండేస్తున్నా పిల్లో... పిల్లో... పిల్లో... పిల్లో...
కల్లో అయితే సర్లేగానీ తల్లో... తల్లో... తల్లో... తల్లో...
హల్లో అంటూ ఇల్లా రాకే పిల్లో... పిల్లో... పిల్లో... పిల్లో...

దేకోనా... సిగ్గును కొద్దిగ సైడుకి నెట్టా...
ఓకేనా... ఏం బాగాలేనా...
దాగేనా... కొంగుకు లొంగని సంగతులెన్నో...
చూస్తున్నా... వర్నాల వానా...

అంత గొప్పగా నచ్చానా...
నో... నో...
ఇంత చెప్పినా డౌటేనా...
నా...
ఇల్లారా... కళ్ళారా...
చూస్తావా ఇంకా... ఎన్నో... ఎన్నో.. ఎన్నో... ఎన్నో... ఎన్నో...

చందమామా... చందమామా...
వింటర్లో విడిగా ఉంటానంటావేమ్మా...

కొమ్మల్లోనీ మొగ్గై ఉండే దానా... దానా... దానా... దానా...
నీలో చాలా విద్యే ఉందే జానా... జానా... జానా... జానా...
గుమ్మంలోనే ముగ్గై ఉన్నా నిన్నా... నిన్నా... నిన్నా... నిన్నా...
నీవల్లే మబ్బుల్లో విహరిస్తున్నా... తున్నా... తున్నా... తున్నా...

చిత్రంగా... చందన చర్చలు చెయ్యకు నాతో...
విన్నాలే... శ్రుంగార వీణా...
తియ్యంగా... చెంపలు మీటే కోరిక పుడితే...
కానీలే... నే కాదన్నానా...

ఊపిరాడదే నీవళ్ళో...
నో... నో...
ఊండిపోకలా దూరంలో...
నో... నో... నో... నో... నో... నో...
ముస్తాబై... వచ్చైవా...
ముద్దిచ్చే ఉద్దేసంతో... ఆహా... ఆహా... ఆహా... ఆహా... ఆహా...

చందమామా... చందమామా...
వింటర్లో... విడిగా ఉంటానంటావేమ్మా
హయ్యో రామా... జంటె రామ్మా...
జనవరిలో... చలిమంటై నేవుంటాలేమ్మా

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory