Widgets


ఈకలా ఎలా ఇలా అలలా ఎగిసె ముగిసే కధలా ఎవరేమనని అవకె సిలలా పడినా తిరిగి పదవే నదిలా song from 3G Love



ఈకలా ఎలా ఇలా అలలా ఎగిసె ముగిసే కధలా
ఎవరేమనని అవకె సిలలా పడినా తిరిగి పదవే నదిలా
మదికీ మదికీ ఎపుడూ తెరలా ముసుగే తొడిగీ వెల సత్యమ్ దాచాల
వలవేసె వయసాటె నటనేగా ఎదచాటె
ఎన్నినాల్లి పొరపాటె సరదాగా వలపంటె

ఈకలా ఎలా ఇలా అలలా ఎగిసె ముగిసే కధలా

నిరంతరమ్ నవ్వించినా సుకాలనే పంచేసినా
ప్రతీమదీ ఎటెల్లినా నిన్నీక్షనమ్ వెలేసెనా
నిజమేదో నీడేదో ఇకనైనా కనలేవా
మధువేదో విషమేదో చెపుతున్నా వినలేవా

ఈకలా ఎలా ఇలా అలలా ఎగిసె ముగిసే కధలా
ఎవరేమనని అవకె సిలలా పడినా తిరిగి పదవే నదిలా

నిలేసినా నిందించినా నిన్నే ఇలా వంచించినా
ఎన్నాలిల్లా క్షమించుతూ ఇస్తావిలా వరాలనే
నిలువెల్లా అలిసావె దిసలేక విసిగావె
ఎవరెన్ని అనుకున్నా ప్రతిచోటా నిలిచావె

ఈకలా ఎలా ఇలా అలలా ఎగిసె ముగిసే కధలా
ఎవరేమనని అవకె సిలలా పడినా తిరిగి పదవే నదిలా
మదికీ మదికీ ఎపుడూ తెరలా ముసుగే తొడిగీ వెల సత్యమ్ దాచాల

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory