Widgets


నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని song from Gaayam


నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని

అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని


మారదు లోకమ్ మారదు కాలమ్

దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ

మారదు లోకమ్ మారదు కాలమ్

గాలి వాటు గమనానికి కాలి బాట దేనికీ

గొర్రె దాటు మందకీ నీ ఙ్ఞానబోధ దేనికీ

ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాటమ్

ఏ క్షనాన మార్చుకుంది జిస్సుల మార్గమ్

రామబానమార్పిందా రావణ కాష్టమ్

క్రిష్న గీత ఆపిందా నిత్య కురుక్షేత్రమ్

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని

అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచవాన్ని

మారదు లోకమ్ మారదు కాలమ్

పాత రాతి గుహలు పాల రాతి గుహాలైనా

అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా

వేట అదే వేటు అదే నాటి కధే అంతా

నట్టడవులు నడివీధికి  నడిచొస్తే వింతా

బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా

సతాబ్దాలు చదవలేద ఈ అరన్యకాండ

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని

అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచవాన్ని

మారదు లోకమ్ మారదు కాలమ్

దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ

మారదు లోకమ్ మారదు కాలమ్
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory