Widgets


భాగ్ సాలే... Song from Businessman

భాగ్ సాలే... భాగ్ సా భాగ్ సాలే...
కలబడితే వదలనురోయ్
సాలే భాగ్... సాలే భాగ్... సాలే భాగ్...

కలబడితే వదలనులే
మరిగితె కుత కుత తెగబడి నరుకుత
ఆడులేడు ఈడులేడు జగ నహిరె తెరెకో చల్ బే
తెరెకో చల్ బే... చల్ బే... చల్ బే...
బిచాన సద్ది చల్ బే... చల్ బే... చల్ బే...
భాగ్ సాలె...

కనికరమే హే తెలవదురో హే
జగ జగ జగడమే జడవక దిగడమె
దందా నాదీ ధంకీ నాదీ ఆశా మేరా అడ్డ రే చల్ బే
చల్ బే... చల్ బే... చల్ బే...
మారూంగ మే సాలే తూ చల్ బే
చల్ బే... చల్ బే... చల్ బే...

భాగ్ సా... సాలే భాగ్
భాగ్ సాలే... పరిగెత్తాలే...

ఇది నా ఇలాక నతోటి ఎట్టుకోకా
నా జొలికొచ్చి గెలికితే రేగుతాది కదా
భాగ్ సాలే...
మేరా అడ్డా హే తూ హత్ జారే సాలే
భాగ్ సాలే... భాగ్ సాలే...

పూంబహారే ముంబాయి...
జాగు నాదే ముంబాయి...

గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడూ లేడిక్కడా
నీకేదనిపిస్తే అది చేయ్
ఎవడిమాటా వినొద్దూ, మనిషి మాట అసలు వినొద్దూ
నీ టార్గెట్ 10 మైల్స్ ఐతే ఎయిమ్ ఫర్ ది 11త్ మైల్
కోడితే దిమ్మ తిరిగిపోవాలీ... చల్...

భాగ్ సాలే...
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory