Widgets


ఓ కనులు కనులు చేసే ఎన్నెన్నో చిలిపి సైగలేంటో కళలు కళలు కలిసీ Song from lovely


ఓ కనులు కనులు చేసే

ఎన్నెన్నో చిలిపి సైగలేంటో

కళలు కళలు కలిసీ

చేసే గోలేమిటో

హో మనసు మనసు నడుమ

జరిగే మధుర మాయలేంటో

అధురుతున్న యెదలో జరిగే వింతేమిటో

అటుతేలదే ఇటుతేలదే ఎటుతేల్చుకోలే

అసలేమిటో ఈ అల్లరి బాగుంది అయిన ఇబ్బంద్దుందే

చోరి చోరియే చోరి చోరి చోరియే చోరి చోరి చోరియే

చోరి చోరి నా నవ్వు చోరియె కంటి చూపు చోరియే

నా మనసే చోరి చోరియె

ఓ కనులు కనులు చేసే

ఎన్నెన్నో చిలిపి సైగలేంటో

కళలు కళలు కలిసీ

చేసే గోలేమిటో

ప్రాయమేమొ త్వరపెడుతుంది

ప్రానమేమొ తికమక అంది

సలహా అదిగేందుకు ఏతోడుందీ

కాలమేమొ పరిగెడుతుంది

పాదమేమొ తడబడుతుంది

సరిగా నడిచేందుకు ఏదారుందీ

ఆశ నన్నే తోసేస్తూ ఉంటే ఊహలన్నీ

ముంచేస్తు ఉంటే హాయిగుందే హాయిగుందే

అయినా ఏదో ఇబ్బంద్దుందే

చోరి చోరియే చోరి చోరి చోరియే చోరి చోరి చోరియే

చోరి చోరి హే గుండె చోరియే కొంటి చూపు చోరియే

నాతలపే చోరి చోరీ

ఓ ఎందుకమ్మ ఆ కంగారు

ఏమిటో ఈ మారేతీరు ఎవరే మనసా

ఎదురై ఉనారూ అంతులేని సందేహాలూ

అంతలోనే సంతోషాలూ చిరునవ్వులతో

చదివే మంత్రాలూ మైకమేదో కమ్మేసినట్టు

లోకమే ఇది నమ్మేసినట్టు కొత్తగుందే కొత్తగుందే

అయినా ఏదో ఇబ్బంద్దుందే

చోరి చోరియే చోరి చోరి చోరియే చోరి చోరి చోరియే

చోరి చోరి హే గుండె చోరియే కొంటి చూపు చోరియే

నాతలపే చోరి చోరీ

కనులు కనులు చేసే

ఎన్నెన్నో చిలిపి సైగలేంటో

కళలు కళలు కలిసీ

చేసే గోలేమిటో

అటుతేలదే ఇటుతేలదే ఎటుతేల్చుకోలే

అసలేమిటో ఈ అల్లరి బాగుంది అయిన ఇబ్బంద్దుందే

చోరి చోరియే చోరి చోరి చోరియే చోరి చోరి చోరియే
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory