Widgets


మరో జన్మె అనేదుంటె కోరుకుంటానుగా తోడుగా నిన్నె క్షనాలైనా యుగాలైనా వేచివుంటానుగా వీడను నిన్నె song from Greekuveerudu


మరో జన్మె అనేదుంటె కోరుకుంటానుగా తోడుగా నిన్నె
క్షనాలైనా యుగాలైనా వేచివుంటానుగా వీడను నిన్నె
ఈ జీవితమ్ ఓ అద్బుతమ్ తీయని అనుభవమ్
తీయని అనుభవమ్....
బందాలనె ముడి వేసినా ప్రేమే సాస్వతమ్
ఆసీస్సులన్నీ అక్షింతలై
చేరాలి నీకు లక్షింతలై
ఆనందాలన్ని నీసొంతమై
అవ్వాలి రోజూ ఓ పండగై

మరో జన్మె అనేదుంటె కోరుకుంటానుగా తోడుగా నిన్నె
క్షనాలైనా యుగాలైనా వేచివుంటానుగా వీడను నిన్నె

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory