Widgets


చుల్బులీ నా చుల్బులీ Song from Dookudu

ఓయ బసంతి ఓయె
ఓయ బసంతి ఓయె
... ...

ఓయ బసంతి ఓయె
ఓయ బసంతి ఓయె

హె చుల్బులీ నా చుల్బులీ నువ్ కోహినూర్ లాంటీ కొండమల్లీ
ఓయ్ బసంతి ఓయె
ఓయ్ బసంతి ఓయె
నా చుల్బులీ నా చుల్బులీ అందాల దాడి చేసినావె ఆడపులీ

హొయ్... మాటల్లొ మత్తు జల్లి జల్లి
వెంటాడు నన్ను మళ్ళీ మళ్ళీ
చుడాలి నీ అల్లి బిల్లీ ...

హె నువ్వు దొరికిపోవె నా దరికి రావె నీ ఇంటిపేరు మార్చాలీ
చుల్బులీ చుల్బులీ గుండె లోతుల కల్బలీ
చుల్బులీ చుల్బులీ ప్రేమలో మనసే బలీ…

పిట్టంత నడుమును ఎరవేసావే
పిల్లోడి నిదరను ఎగరేసావే
ఆకలి కళ్ళ పోకిరి లాగ వదలక వెంట తిరిగావే

నాజూకు ఈటెలు గురి చూసావే
నేనెటు కదలని గిరి గీస్తావే
కుదురంతా చెరిపేసావె చూపుల తోన చెంపలు మీటి
చికుముఖి మంటేసావే
కను సైగలతోనె కవ్వించావే
చెలీ నన్నూ రారమ్మనీ

మాటల్లొ మత్తు జల్లి జల్లి
వెంటాడు నన్ను మళ్ళీ మళ్ళీ
చుడాలి నీ అల్లి బిల్లీ ఓ…

హే నువ్వు దొరికిపోవె నా దరికి రావె నీ ఇంటిపేరు మార్చాలీ లాలీ లాలీ
చుల్బులీ చుల్బులీ గుండె లోతుల కల్బలీ
చుల్బులీ చుల్బులీ ప్రేమలో మనసే బలీ…

బాగ్దద్ గజ దొంగై నే రానా
ఏకంగా నిన్నే దోచుకు పోనా
కనుగొనలేని చిలకల దీవి మలుపులలోన నేనున్నా

ఏడేడు సంద్రాలను దాటైనా
ఎలాగొ నీ సరసకు రాలేనా
వింటున్న చుస్తూ ఉన్నా నీ పదునైన
మాటలలొని తెగువకు పడిపోతున్నా
హే ఎన్నటికైన నువ్వు నాకూ రానా రానా జతై పోనా

మాటల్లొ మత్తు జల్లి జల్లి
వెంటాడు నన్ను మళ్ళీ మళ్ళీ
చుడాలి నీ అల్లి బిల్లీ ఓ…

హె నువ్వు దొరికిపోవె నా దరికి రావె నీ ఇంటిపేరు మార్చాలీ
చుల్బులీ చుల్బులీ గుండె లోతుల కల్బలీ
చుల్బులీ చుల్బులీ ప్రేమలో మనసే బలీ…
To listen this song click on play button
                                               

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory