
నా ప్రానమా నను వీడిపోకుమా నీ ప్రేమలో నను కరగనీకుమా
పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తుంది
వదన్నా వినకుండా నినే కోరుకుంటోంది అనిత
అనితా అనితా ఓ వనితా నా అందమైన అనిత
దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన
నా ప్రానమా నను వీడిపోకుమా నీ ప్రేమలో నను కరగనీకుమా
నమ్మవుగా చెలియా నె నిజమె చెపుతునా
నీ ప్రెమ అనె పంజరాన చిక్కుకొనిపడివున్నా
కలల కూడ నీ రూపమ్ నను కలవర పరిచనె
కనుపాప నిన్ను చూడాలని కన్నీరె పెట్టెనె
నువ్వొక చోట నెనొక చోట నిను చూడకుండ నే క్షనముండలేనుగా
నా పాటకు ప్రానమ్ నీవె నా రెపటి స్వప్నమ్ నీవె
నా ఆసల రానివి నీవె నా గుండెకు గాయమ్ చేయకే అనిత
అనితా అనితా ఓ వనితా నా అందమైన అనిత
దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన
నా ప్రానమా నను వీడిపోకుమా నీ ప్రేమలో నను కరగనీకుమా
నువ్వే నా దేవతవని యెదలో కొలువుంచా
ప్రతిక్షనమూ ద్యానిస్తూ పసిపాపల చూస్తా
విసుగు రాని నా హ్రుదయమ్ నీ పిలుపుకై యెదురుచూసె
నిను పొందని ఈజన్మె నాకెందుకని అంటుందె
కరునిస్తావో కాటెస్తావో నిను కాదని అంటే నే సిలనౌతానే
నను వీడని నీడవు నీవే ప్రతి జన్మకు తోడువు నీవె
నా కమ్మని కలలు కూల్చి నను వంటరి వాడ్ని చేయకే అనిత
అనితా అనితా ఓ వనితా నా అందమైన అనిత
దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన
నా ప్రానమా నను వీడిపోకుమా నీ ప్రేమలో నను కరగనీకుమా
పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తుంది
వదన్నా వినకుండా నినే కోరుకుంటోంది అనిత
అనితా అనితా ఓ వనితా నా అందమైన అనిత
దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన
ఏదో రోజు నాపై నీ ప్రెమ కలుగుతుందని ఒక చిన్ని ఆస నాలో
చచెంత ప్రెమ మదిలో యెవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా
యెవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా వట్టెసి చెపుతున్నా
నా ఊపిరి ఆగు వరుకు నిను ప్రెమిస్తూనె ఉంటా అనిత
అనితా అనితా ఓ వనితా నా అందమైన అనిత
దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన
0 comments:
Post a Comment