Widgets


మకతిక మాయా మస్చీంద్రా Song from Khaleja


మకతిక మాయా మస్చీంద్రా
మనసిక మస్తీ కిష్కిందా...

తలుకుళ రంపం తాకిందా
తరరంపం చెల రేగిందా...

అదిరె అందం మాఫీయా
అరెరె మత్తున పడిపోయా
గాల్లో బొంగరమైపోయా
ఆకాశం.. అంచుల్లో.. నేన్నున్నా...

మకతిక మాయా మస్చీంద్రా
మనసిక మస్తీ కిష్కిందా...
తలుకుళ రంపం తాకిందా
తరరంపం చెల రేగిందా...

చెలియా చెలియా నీ చెక్కిలి మీటిన నా వేలునె
వేలం వేస్తే వెయ్యి కోట్లూ కోట్లూ కోట్లూ...
చురుకై తగిలి నీ చూపుల బాకులు తారడితె
అన్నీ చోట్లా లక్ష గాట్లూ గాట్లూ గాట్లూ...

చందన లేపనమవుతా మేనికీ
అందిన జాబిలినవుతా నీచేతికీ
తడబడి తబ్బిబ్బయిపోయా
గాల్లో బొంగరమైపోయా
ఆకాశం.. అంచుల్లో.. నేన్నున్నా...

మకతిక మాయా మస్చీంద్రా
మనసిక మస్తీ కిష్కిందా...
తలుకుళ రంపం తాకిందా
తరరంపం చెల రేగిందా...

అటుగా ఇటుగా నిన్నంటుకు ఉండే చున్నీ నేనై
కాలమంతా జంట కానా కానా కానా...
పనిలో పనిగా నీ ఊపిరి కంటిన సువాసనై
ప్రాణమంతా పంచు కోనా కోనా కోనా...

వెన్నెల రంగే పైనా వాలనా
వొంపులు రెండూ నీవే ఏంచేసినా
ముడిపడి ముచ్చట పడిపోయా
గాల్లో బొంగరమైపోయా
ఆకాశం.. అంచుల్లో.. నేన్నున్నా...

మకతిక మాయా మస్చింధ్రా
మనసిక మస్తీ కిష్కిందా...

తలుకుళ రంపం తాకిందా
తరరంపం చెల రేగిందా...

అదిరె అందం మాఫీయా
అరెరె మత్తున పడిపోయా
గాల్లో బొంగరమైపోయా
ఆకాశం.. అంచుల్లో.. నేన్నున్నా... .. .. .. .. ...

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory