
హ లవ్లీ లవ్లీ హోమై లవ్లీ
హ లవ్లీ లవ్లీ హోమై లవ్లీ
నీతో ఓ మాట చెప్పాలీ
లవ్లీ లవ్లీ హోమై లవ్లీ
నీ గుండెల్లో చొటు కావాలీ
రానా రానా రానా నె రానా రానా రానా
రానా రానా రానా రానా
అబ్బాయో ఓ వేగంగా రా
అమ్మాయే యే వేచుందిగా
చల్లో నే నొద్దనయో
రావా రావా రావా నువ్ రావా రావా రావా
రావా రావా వచ్చేసేవా
ఓ లవ్లీ లవ్లీ హోమై లవ్లీ
నీతో ఓ మాట చెప్పాలీ
హేయ్ ఒక్కచోట ఉందామే
ఒక్కతై పోదామే ఎవ్వరెన్ని అంటున్నా
మైనా మైనా నచ్చినోళ్ళు ఓకేలే
నచ్చ కుంటే పోనిలే నచ్చినట్టు
ఉందామే ఏదేమైనా కోపమ్ ముద్రిస్తే
ఒప్పుకుందామే కోపమ్ తీరేలా కొట్టుకుందామే
పడదామ్ పదవే లవ్లీ లవ్ లోనా
దూకేద్దామ్ ప్రేమ సాగరా నా
రానా రానా రానా నె రానా రానా రానా
రానా రానా రానా రానా
హో రావా రావా రావా నువ్ రావా రావా రావా
రావా రావా వచ్చేసేవా
హేయ్ ముద్దు ముద్దు గుందామే
ముద్దులెట్టు కుందామే
ముద్దులెన్నో లెకిస్తూ గడిపేద్దామే
నువ్వు నన్నే చుడాలే నేను నిన్నే చుడాలే
కాలమంతా ఇలాగే కలిసుందామే
నీవే నాపైనా అలుగుతుండాలే
నిన్నే నే సారీలడుగుతుండాలే
కరిగీ పోదామ్ కౌగిల్ల లోనా
చూద్దామ్ నీ ప్రెమ అంతు రారా
రానా రానా రానా నె రానా రానా రానా
రానా రానా రానా రానా
హో రావా రావా రావా నువ్ రావా రావా రావా
రావా రావా వచ్చేసేవా
హె లవ్లీ లవ్లీ హో హో
0 comments:
Post a Comment