
ఎమ్చేస్తున్నా నీ ఊసే
ఎప్పటికైనా నినుకలిసే
వీలుందా అసలే
వేచిందీ నీ కోసమే నే
కోరిందీ నీ క్షేమమే
ఇదే ఇదే ప్రేమంటే ఎలా ఎలా
నమ్మేదే ఇవ్వన్నీప్రతీ బంధమ్ లో
ఉన్నాయే ఇంతకుముందే అదో ఇదో
తేలేదేలా ఓ...హో
ఎక్కడ ఉన్నా నీద్యాసే
ఎమ్చేస్తున్నా నీ ఊసే
ఎప్పటికైనా నినుకలిసే
వీలుందా అసలే
ఎప్పటినుంచో చూస్తున్నా
ఎందరినో గమనిస్తున్నా
అందుకనే నేనాలోచిస్తూ ఉన్నా
ఏమో నాకే నాపైనే నమ్మకమింకా రాలేదే
నీపై ఇష్టమ్ ఎంతున్నా ఏమ్ చేస్తా
అయినా ఎందుకో మనసే ఒప్పదే
పోనీ ఆనిజమ్ నీతో చెప్పదే
అయోమయమ్ పోయేదెలా
రేపో మాపో నావల్లే
నీకేమీ కాకూడదని
ఇవ్వాలేనే దూరమ్ అవుతున్నా
ప్రనాలైనా ఇచ్చేలా అనిపించిందే
నినుచూస్తే దాన్నే ప్రేమనుకుంటే
నా పొరపాటే నాలో ఉన్నదీ
స్పస్టమ్ కానిదే నువ్వెమ్చేసినా
ఎలా ఆపనే
లోలో నిజమ్ తెలిసేదెలా
ఓ...హో
0 comments:
Post a Comment