Widgets


జాబిల్లికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలె గంగలలో తేనలలో కడిగిన ముత్యములె song from chanti


జాబిల్లికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలె
గంగలలో తేనలలో కడిగిన ముత్యములె

ముదులోనే పొద్దుపోయే కంటినిండా నిదురోవె
చంటి పాడే జోలలోనె

జాబిల్లికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలె
గంగలలో తేనలలో కడిగిన ముత్యములె

కన్నతల్లి ప్రేమకన్నా అన్నమేది పాపలకీ
అమ్మ ముద్దు కన్నా వేరె ముద్ధ లేదు ఆకలికి

కన్నతల్లి ప్రేమకన్నా అన్నమేది పాపలకీ
అమ్మ ముద్దు కన్నా వేరె ముద్ధ లేదు ఆకలికి
దేవతంటి అమ్మనీడే కోవెలే బిడ్డలకీ
చమ్మగిల్లు బిడ్డకన్నె ఏడుపే అమ్మలకీ
అమ్మచేతి కమ్మనైన దెబ్బకూడా దీవెనా
బువ్వ పెట్టి బుజ్జగించె లాలనెంతో తియ్యనా
మంచు కన్నాచల్లనైనా మల్లె కన్నా తెల్లనైనా
అమ్మపాటె పాడుకోన మల్లె కన్నా తెల్లనైనా
అమ్మపాటె పాడుకోన మల్లె కన్నా తెల్లనైనా
అమ్మపాటె పాడుకోన

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory