
దావత్తే ఇస్తారా రొత్తారొత్తారొత్తారే...
సారొస్తారొస్తారా రొత్తారొత్తారొత్తారే
దావత్తే ఇస్తారా రొత్తారొత్తారొత్తారే...
ఒంటిగంట కొట్టినాక ఓరినాయనో
వేడి పుట్టె వంటిలోన ఏటి సెయ్యనూ
సారొస్తారొస్తారే... సారొస్తారొస్తారే...
కోరికేదొ రేపుతుంటె ఏడ దాచనూ
లంగరేసి లాగుతుంటె ఎట్టా ఆగనూ...
వాలు కళ్ళకే నచ్చినావు తెగ
లోపలెక్కడో అంటుకుంది సెగ
నీ చూపు కందిరీగ కొరికితినగ
తుజ్ ఫేల్ ఫిదా హోగా...
సారొస్తారొస్తారా రొత్తారొత్తారొత్తారే
దావత్తే ఇస్తారా రొత్తారొత్తారొత్తారే...
సారొస్తారొస్తారా రొత్తారొత్తారొత్తారే
దావత్తే ఇస్తారా రొత్తారొత్తారొత్తారే...
ముద్దాబంతీ రావే రావే
ముద్దూగుమ్మా రావే రావే...
ముస్తాబయ్యీ రావే రావే
ముద్దూల్లిచ్చీ పోవే పోవే...
హే వాస్తారే వస్తారే వస్తారే...
రామసిలకో రాను అనకో
మెరె దిల్ కొఫరక్ లేదు గిల్లుకో
బెంగ తీరి పోతే అల్లుకో...
ఇది ఉడుకో లేక దుడుకో
అగ్గి రాజుకుంటె సుప్పనాతి ఇనకో
సిగ్గు పానకంలో జర జర పుడకో...
ఓ ఓ ఓ ఓ...
తేరి నజరోంక ఏక్ ఇషారా... యారా
మే చోడు చలూ జగు సారా... జారా
తేరి బాహొమ్ క సహారా...
మాంగొ దుబారా...
జర కామ్ లే ఆరా...
సారొస్తారొస్తారే రొత్తారొత్తారొత్తారే
దావత్తే ఇస్తారే రొత్తారొత్తారొత్తారే...
సారొస్తారొస్తారే రొత్తారొత్తారొత్తారే
దావత్తే ఇస్తారే రొత్తారొత్తారొత్తారే...
సారొస్తా... సారొస్తా...
సారొస్తారొస్తారా రొత్తారొత్తారొత్తారే
దావత్తే ఇస్తారా రొత్తారొత్తారొత్తారే...
0 comments:
Post a Comment