
బడా బాబులకేమో దడ పదా మంచికి పడితే చెద
సదా బద్దలు కొట్టే గద.. రాంబాబు..
ఆగయా రే దేఖో ఇదర్ .. హి ఈజ్ ది మాన్ అఫ్ పవర్
వెన్నుపూసకి వీడే షివర్... షేరో సే యే ఖతర్
హి కాల్డ్ రాంబాబు..అస్సలు ఉండదు డాబు
ఆరడుగుల ఆటం బాంబు
ప్రశ్నలకే ఒక జవాబు..అవినీతిని కాల్చు మతాబు..
అనుకున్నది చేసే రుబాబు
ఆగయా రే దేఖో ఇదర్ .. హి ఈజ్ ది మాన్ అఫ్ పవర్
వెన్నుపూసకి వీడే షివర్... షేరో సే యే ఖతర్
ధడేల్ ధడేల్ ధడేల్ చితక్కోడతాడే
ఇరగ కుమ్మేసి పడేసి తన్నేసి పగలకొడతాడే
0 comments:
Post a Comment