Widgets


శుందరి నీవంటి దివ్య స్వరూపంబు :from mayabazar



శుందరి నీవంటి దివ్య స్వరూపంబు
యెందెందు వెదకినా లెదుకదా
యెందెందు వెదకినా లెదుకదా
నీ అందచందాలింక నావె కదా
సుందరి అహ సుందరి ఒహొ సుందరి


దూరమ్ దూరమ్..ఆ
ఆ దూరమెందుకె చెలియా
వరియించి వచ్చిన ఆర్యపుత్రుదనింక నెనె కదా ఆ
ఆ దూరమెందుకె చెలియా
వరియించి వచ్చిన ఆర్యపుత్రుదనింక నెనె కదా
మన పెల్లి వెదుకలింక రెపె కదా.. అయ్యొ

సుందరి అహ సుందరి ఒహొ సుందరి
నీవంతి దివ్యస్వరూపంబు
యెందెందు వెదకినా లెదుకదా
మన పెల్లి వెదుకలింక రెపె కదా
సుందరి అహొ సుందరి ఒహొ సుందరి

రెపతిదాకా ఆగాలి..ఆ
ఆగుమంతుు సఖియా అరమరలెందుకె
సొగసులన్ని నాకు నచ్చె గదా
ఆగుమంతుు సఖియా అరమరలెందుకె
సొగసులన్ని నాకు నచ్చె గదా
నీ వగలనా విరహము హెచ్చె కదా

సుందరి ఒహొ సుందరి అహ సుందరి
నీవంతి దివ్యస్వరూపంబు
యెందెందు వెదకినా లెదుకదా
నీ వగలనా విరహము హెచ్చె కదా
సుందరి అహొ సుందరి ఒహొ సుందరి


హెచ్చితె ఎలా పెద్దలున్నారు

పెద్దలున్నారంతు హద్దులెందుకె రమని మ్మ్..ఆ
పెద్దలున్నారంతు హద్దులెందుకె రమని
వద్దకు చెరిన పథినె కదా ఆ...
పెద్దలున్నారంతుు హద్దులెందుకె రమని
వద్దకు చెరిన పథినెకదా
నీ ముద్దుముచ్చతలింక నావె కదా

సుందరి నీవంతి దివ్యస్వరూపంబు
యెందెందు వెదకిన లెదుకదా
నీ ముద్దుముచ్చతలింక నావె కదా
సుందరి అహ సుందరి ఒహొ సుందరి అహ సుందరి
ఒహొ సుందరి ఒహొ సుందరి ఒహొ సుందరి ఒహొ సుందరి

To listen this song click on play button
                                           

1 comments:

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory