Widgets


చక్కర చిన్నోడా అలే కత్తెర కల్లోడా అలే చూడర బుల్లోడా అలే అంద్దాన్నీ song from Dhada


చక్కర చిన్నోడా అలే కత్తెర కల్లోడా

అలే చూడర బుల్లోడా అలే అంద్దాన్నీ

వంటరి పిల్లోడా అలే తుంటరి పిల్లోడా అలే

వద్దకు రానీరా అలే వజ్రానీ

దీవాలి దీపాన్నీ సాంబ్రానీ ధూపాన్నీ

నీకలలోనా అక్కరు పెంచ్చే రూపాన్నీ

బంధించే దారాన్నీ తీపనిపించ్చే కారాన్నీ

ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్నీ

చక్కర చిన్నోడా అలే కత్తెర కల్లోడా

అలే చూడర బుల్లోడా అలే అంద్దాన్నీ

ఊరించే నిషాన్ని ఊపిరిపోసే విషాన్ని

నెత్తురు లోతుకు హత్తుకుపొయిన స్నేహాన్నీ

అత్తరు పూసిన బానాన్నీ అల్లాడిస్తా ప్రాణాన్నీ

అల్లుకుపోరా కాముడు రాసిన గ్రందాన్నీ

చక్కర చిన్నోడా అలే కత్తెర కల్లోడా

అలే చూడర బుల్లోడా అలే అంద్దాన్నీ

కదిలే నావల వయసె ఊయల

యెదుటే నువ్వలా గిచ్చేకనై చూస్తుంటే

నిజమా ఈకలా అనిపించేంతలా మనసే గువ్వలా

గాల్లో తేలిందే నీపక్క చోటిస్తే నన్నే

నానుంచి దోచిస్తా నాకే నీలోన చోటిస్తే

నన్నే దాచేస్తా ఓ నీగుండె నాకిస్తే

ఇందా నాగుండె నీకిస్తా నీతో పేరురానిస్తే

నన్నే రాసిస్తా

దీవాలి దీపాన్నీ సాంబ్రానీ ధూపాన్నీ

నీకలలోనా అక్కరు పెంచ్చే రూపాన్నీ

బంధించే దారాన్నీ తీపనిపించ్చే కారాన్నీ

ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్నీ

ఒక్కడే వేయ్యిగా కదిలే మాయగా

కనిపించావుగా అటూ ఇటూ నాచుట్టూ

సల సల హాయిగా సరసున రాయిగ

కదిలించావుగా ప్రాయమ్ పొంగేట్టూ

ముందుకు వస్తావో నాతో పొత్తుకు వస్తావో

ఏటో యెత్తుకుపొతావో అంతా నీ ఇష్టమ్

ఉప్పెన తెస్తావో నొప్పిని ఊ అనిపిస్తావో

తప్పని తప్పులుచెస్తావో అందమ్ నీ సొంతమ్

దీవాలి దీపాన్నీ సాంబ్రానీ ధూపాన్నీ

నీకలలోనా అక్కరు పెంచ్చే రూపాన్నీ

బంధించే దారాన్నీ తీపనిపించ్చే కారాన్నీ

ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్నీ

To listen this song click on play button
                                               

1 comments:

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory