Widgets


విసిరినధా విధి గానమ్ మిగిలినధా సోకమ్ song from Muthu


విసిరినధా విధి గానమ్
మిగిలినధా సోకమ్
కాలమె కాటు వేసేనా
కల్లల్లొ గంగ పొంగెనా
నిన్న తొడున్న దైవాలె నేడు ప్రానాలు తీసేనా
వేధన గాధలు మారవులె
న్యాయ దేవత కల్లునా చూడధులే
ఆవు తోక పామంటూ సాక్షమివ్వగలవు
పొధుగులోంచి గరలాన్ని పిండి చూపగలవ
ఇంటి నుంచి వెలివేసి వెల్లగొట్టగలవు
మనసులోంచి న రూపమ్ చెరిపి వెయగలవ
అంతరాత్మ ఓనాడు నిను నిలధీసెను
నేరమ్ యెమిటని నా నేరమ్ యెమిటని

విసిరినధా విధి గానమ్
మిగిలినధా సోకమ్
కాలమె కాటు వేసింధా
వేధనె వెల్లువయ్యింధా
కలతలె లేనికల్లల్లో
వెలుతురె మాసిపొయింధా
మనిషికి మనసె ఒక సాపమ్
తల వంచినధా నీ అభిమానమ్
మానవత్వ మన్నావు మంచి పెంచుకున్నావు
మంచితనమ్ విషమైతే ఎమౌను మనసు
నముకున్న నీ వాల్లు వెన్నుపోటుపొడిచారు
న్యాయమంటె లోకాన ఎంధుకంత అలుసు
చివరికి మిగిలేధి వలపేనా నెస్తమ్
జీవిత సారమిధా జీవిత సారమిధా

To listen this song click on play button

1 comments:

  1. superbbbbbbbb song dude tanx for posting..............

    ReplyDelete

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory